Others

సుభాషితాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అతిదానత్ హతః కర్ణః తు అతి లోభాత్ సుయోధనః
అతి కామాత్ దశగ్రీవః తు అతి సర్వత్ర వర్జయేత్
భావం: అతిగా దానం చేసే కర్ణుడు, అతిలోభత్వంతో సుయోధనుడు, అ కామంతో పదితలలవాడు నాశనం అయ్యారు. అందుకని అతిని ఎల్లపుడూ నివారించండి.
లాలయేత్ పంచవర్షాణి దశవర్షాత్ తాడయేత్
ప్రాప్తేతు షోడసే వర్షే పుఅతే మిత్రావద్ ఆచరేత్
భావం: తల్లిదండ్రులు పిల్లలని ఐదు సంవత్స రాల వరకు గారాబం చేయవచ్చు. తరువాత 10 ఏళ్లవరకు క్రమశిక్షణతో పెంచాలి. 16 సంవత్సరాలు వచ్చినట్టు మంచి స్నేహితునిగా పరిగణించాలి.