Others

సుభాషితాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విద్యానామ నరస్య రూపం అధికం ప్రచ్ఛన్న గుప్తం ధనం
విద్యా భోగకరి యశః సుఖకరి విద్యా గురూణాం గురుః
విద్యా బంధుజనో విదేశగమనే విద్యా పరదేవత
విద్యా రాజసు పూజిత న తు ధనం విద్యావిహీనః పశుః

భావం: జ్ఞానం అనేది మానవులకు కనిపించని అభూషణం. జ్ఞానం ఉన్నవారికి మంచి మనస్సు ఉంటుంది. జ్ఞానం దోచుకోలేని నిధి. ఆదిమానవులకు సంపద, కీర్తిప్రతిష్టలు, సుఖసంతోషాలు ఇస్తుంది. ఆది గురువులన్నిటికి గురువు. అది పరాయి దేశంలో ఉన్నవాళ్లకి మిత్రునిగా ఉంటుంది. జ్ఞానం సర్వ శ్రేష్టమైనది. రాజులు మహారాజులు ధనం కంటే జ్ఞానమునకే ఎక్కువ విలువ ఇస్తారు. వివేకం లేని మానవులు పశువుతో సమానం.