Others

సుభాషితాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యంబ్రహ్మ వరుణేంద్రరుద్రమరుతః స్తువంతి దివ్యైః స్తవై
వెదైః సాంగపదక్రమోపనిషదైర్గాయంతి యం సామగాః
ధ్యానావస్థిత తంగతేన మనసా పశ్యన్తి యం సామగాః
యస్యాంతం న విదుః సురాసురగణాః దేవాయ తస్మై నమః

భావం: మనకి బయటికి కనిపించే వివిధ రూపాలలో ఉండే సర్వశ్రేష్టమైన శక్తి ఒటి. ఆ శక్తి అదృశ్యమైనది. ఎప్పటికీ మారనిది. కదలనిది. నాశనం కానిది. వర్ణించలేనిది. ఎవరినైతే బ్రహ్మ, వరుణ, ఇంద్ర, రుద్ర, మరుత్ లు స్తోత్రం చేస్తారో, ఎవరినైతే సామవేద గాయకులు వేదోచ్చారణ తో ఆహ్వానిస్తారో ఎవరినైతే యోగులు ఉపనిషత్తులను అనుసరించి సమాధి స్థితిలో దర్శిస్తారో ఎవరి గురించి ఐతే దేవతలకు, రాక్షసులకు ఆది, అంతం తెలియదో ఆ శక్తికి నేను ప్రణమిల్లుతున్నాను. అందరిలో ఉన్నను తరిగిపోనిది. ఖర్చయపోనిది, ఎప్పటికీ నిలిచిఉండేది అయన శక్తిని నమస్కరిస్తున్నాను.
*