Others

సత్యం శివం సుందరం సృ స్థి ల (సృష్టి స్థితి లయ) 2 వ భాగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘పొలము దున్నుచుండెను కృషీవలుడొకండు
పాలపిట్టలు రివ్వున పారిపోయె
ఆకసము వౌనమును బూనె- అంత నిలచి
చూచితి పృథివి నర్థవిస్ఫూర్తికొఱకు’’ నవ్వాడు మనిషి
నాజూకు పెదవుల మధ్య నగపతిని నిలిపి నవ్వాడు మనిషి
నాజూకు మడతల మధ్య నాలి పాడిని పొదిగి
‘‘మనిషి నేడు మనిషియయ్యె నతి వేల
వస్య విజ్ఞాన శాస్త్ర రహస్య దీప్తి
నైన నేమి? యసలు రహస్యమ్ము మనిషి
మనసికాలేదు భేదముల్ మఱువలేదు
ఉర్వికిని చంద్రునకు మధ్యనున్న దూర
మెంత? స్వార్థ సమష్టి సౌఖ్యాంతరస్థ
దూరమున కొంత! ధని దరిద్రులకు నడుమ
గల విభేదమ్ము కొలత లోన లవమంత
జగమంతా వెతికాను జనం కోసం నాలోనే ఉన్నాడని తెలియక
స్వప్నాలు శాశ్వత వాస్తవాలుగా ఇప్పుడు
నన్ను నేనే వెతుక్కుంటున్నాను...
సుకవి జన విధేయ సాంధ్యశ్రీ నామధేయ కవి ప్రణీత ‘సృస్థిలయ’ అనుబంధ కావ్యం ‘సత్యం శివం సుందరం’ కావ్యేన ప్రథమసర్గ సమాప్తం.
ఇంకాఉంది

- సాంధ్య శ్రీ 8106897404