Others

ఋగ్వేదం..నూతన భాష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భాష్యార్థములు
ఋగ్వేదమూల మంత్రములకు ఖగోళ శాస్తప్రరమైన అర్ధములు వ్యాఖ్యాతల నక్షత్ర శాస్త్ర లోపంవలన లుప్తమైనాయి.
అలాగే ఆది భౌతికార్థంతో తృప్తి చెందారు.
హిరణ్యబాహవే సేనాన్యౌ దిశాంచ పతయే నమః - రుద్రము
చేతికి బంగారు ఆభరణములు ధరించిన సైనికుడా? నమస్కారము అని దహూరుడు.
హితంచ రమణీయంచ హిరణ్యం-
హిరణ్య కిరణములు = సూర్యుని బంగారు బాహువులు
ఇది సౌర మంత్రము
ఈ విధంగా వేదార్థం చెప్పుకోవాలి.
అత్రి - అనసూయల పుత్రుడు దత్తాత్రేయుడు
త్రి=త్రిగుణములు
అనసూయ = ఈర్ష్య, అసూయ వంటి గుణములు లేని దైవీశక్తి
దత్తుడు = ఇవ్వబడినవాడు
నాలుగు కుక్కలు -
దేవ పితృయానముల సమీపంలోని డాగ్ స్టార్స్
ఇంకా చతుర్వేదములకూ ప్రతీకలు.
కుమారస్వామి = శివ రేతస్సును ఆరుగు కృత్తికలు ధరించి ఆరు తలలు ఒకే దేహం గల కుమారస్వామిని కన్నారు. ఇవి ఆరు నక్షత్రాలు. ఏడవది కన్పించటంలేదు. ఐనా సప్తమాతృకలు అనే వాడకం మిగిలింది.
పోలినేషియన్లు కృత్తికలను మాతారక్ అంటారు. ఇది సప్తమాతృకా వబ్ద్భావం.
గ్రీకు పురాణంలో ఈ ఏడుగురు- అట్లాస్- ప్లియోస్‌ల కుమార్తెలు.
కృత్తిక = కార్తికేయ
తిరుపతి = ఆకాశ రాజు కూతురు పద్మావతి
ఏడుకొండలు = కుండలిని
శ్రీనివాస = శ్రీచక్రవాసిని
పద్మము = సహస్రారము
అయ్యప్ప = మహిషి = తమస్సు
పులి = రజస్సు
నల్లబట్టలు = చీకటి, మృత్యువు
పద్ధెనిమిది మెట్లు = పంచ జ్ఞాన, పంచ కర్మ పంచతన్మాత్రలు.
త్రయము (మనస్సు బుద్ధి అహంకారము)
సంపూర్ణం

- ప్రొ. ముదిగొండ శివప్రసాద్ 040-27425668