Others

8న తిప్పరా మీసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రోచేవారెవరురా వంటి డీసెంట్ హిట్ తర్వాత శ్రీవిష్ణు హీరోగా నటించిన చిత్రం -తిప్పరా మీసం. అసుర ఫేమ్ విజయ్‌కృష్ణ ఎల్ దర్శకత్వంలో రిజ్వాన్ ఎంటర్‌టైనె్మంట్స్, కృష్ణవిజయ్ ఎల్ ప్రొడక్షన్స్ పతాకాలపై శ్రీ హోమ్ సినిమాస్ సమర్పణలో యువ నిర్మాత రిజ్వాన్ నిర్మించిన చిత్రమిది. చిత్రం టీజర్, ట్రైలర్స్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. సురేష్ బొబ్బిలి అందించిన సంగీతం శ్రోతలని అలరిస్తోంది. శ్రీవిష్ణుతో నిక్కి తంబోలి జోడీ కట్టింది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న సినిమా నవంబర్ 8న గ్లోబల్ సినిమాస్ ద్వారా విడుదల చేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా మీట్‌లో నిర్మాత రిజ్వాన్ మాట్లాడుతూ -తిప్పరా మీసం ఆప్ట్ టైటిల్. కథకి శ్రీవిష్ణుని సెలెక్ట్ చేసుకున్నప్పుడే దర్శకుడు విజయ్ సక్సెస్ అయ్యాడు అన్నారు. దర్శకుడు విజయ్ యల్ మాట్లాడుతూ -మంచి సినిమా చేద్దామని ఈ ప్రాజెక్టు స్టార్ట్ చేశాం. శ్రీవిష్ణు, నిక్కి ఫెంటాస్టిక్‌గా చేశారు. చిత్రం అందరికీ నచ్చుతుంది అన్నారు. హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ -విజయ్ అసుర నుంచీ మా జర్నీ కొనసాగుతుంది. విజయ్ నాతో సినిమా చేస్తానని మాట ఇచ్చి ఆమాటకోసం ఇప్పుడిది చేశాడు. కానె్సప్ట్ ఓరియెంటెడ్ ఫిల్మ్ ఇది అన్నారు.