Others
మొదటి ఉద్యోగమే.. ఐదు కోట్ల జీతం..
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 23 October 2019
మీరు వింటున్నది నిజమే.. తాన్యా అరోరాకు ఏడాదికి ఐదు కోట్ల జీతంతో ఉద్యోగం వచ్చింది. నెలకు రూ. 42 లక్షలు. అంటే ఏడాది ఐదు కోట్లకు పైనే.. 2019లో ఇంజనీరింగ్ ఫ్రెషర్‌కు ఇంత భారీ వేతనం ఆఫర్ చేయడం ఇదే మొదటిసారి. హైదరాబాద్‌లోని మైక్రోసాఫ్ట్ ఇండియా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా ఆమెకు పోస్టింగ్ లభించింది. ఈ ఆఫర్ రాకముందు మైక్రోసాఫ్ట్‌లో సమ్మర్ ఇంటర్న్‌షిప్ చేసింది తాన్యా.