Others

ఋగ్వేదం..నూతన భాష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వృశ్చికం
1/4 విశాఖ + అనూరాధ + జ్యేష్ఠ
జ్యేష్ట ఎరుపు రంగులో ఉంటుంది. సూర్యునికన్నా తొమ్మిది కోట్ల రెట్లు పెద్దది. అనూరాధకు మిత్రుడు అధిదేవత.
డెల్టా ఆఫ్ స్కార్పియో - గొడుగు ఆకారంలోని మూడు చుక్కలు.
ఋగ్వేదం 1-90-9 శ్నోమిత్రః- మిత్రసూర్యునికన్నా భిన్నమైన వేదికదైవమా? గ్రీకులు, రోమనులు ఈజిష్టియన్లు మిత్రుణ్ణి ఆరాధించారు. అనూరాధ నక్షత్రానికి అధిదేవత ఈ మిత్రుడే.
మిత్రస్య అహం సర్వాణి భూని సమీక్షే
మిత్ర = స్నేహితుడు సామాన్యార్థం- మిత్రదైవం - విశేషం.
మృగశిర = వృత్రుడు.
మృగశిర పశ్చిమాన అస్తమించగానే తూర్పున జేష్య్ట ఉదయిస్తుంది. ఇవి పరస్పర స్పర్థగల నక్షత్రాలు. ఇంద్రుడు వర్షాధిదేవత. వృత్రుణ్ణి తొలగించి గంగాప్రవాహం భూమికి అందించాడు.

ధనూరాశి
అశ్వినీ దేవతలు-
హయగ్రీవుడు (గుర్రపుతల గల విష్ణుమూర్తి)
ధనూరాశి = మూల + పూర్వాభాద్ర + 1/4 ఉత్తరభాద్ర
పూర్వాభాద్ర ఉత్తరాభాద్ర నక్షత్రాలు. ప్రోష్టపద అని తైత్తిరీయ సంహిత- రామలక్షణులు ప్రోష్టపదుల వలె ఉన్నారు అని వాల్మీకి.
కృష్ణ యజుర్వేదం ప్రకారం
పూర్వఆషాఢకు అపోదేవతలు
ఉత్తర - విశే్వదేవతలు అధిదేవతలు
ధనూరాశి కింద (మన్మధున క్రింద) మకరరాశి ఉంది. కాబట్టి మన్మథుడు మకరధ్వజుడు.

మకరరాశి
వేదకాలంలో ఇది అజము. తర్వత మకరం (ష్ఘఔజష్యూశఖఒ) అయిపోయింది.
3/4 ఉత్తరాషాడము + శ్రవణం + 2/4 ధనిష్ఠ
శ్రవణం = శ్రోణ = అశ్వత్థం
ఋగ్వేదంలో పూషునికి మకరం
వాహనము = రథాశ్వాము
ఋగ్వేదం - 1-138-4 (రాశి రజాశ్వా)
ఋ. 10-67-10- అజాశ్వ పూషాయణ
రేవతీ నక్షత్రం - అధిదేవత పూషుడు
మేక చుక్కలు, ఆ తర్వాత పెగాసన్ అనబడే గుర్రపు చుక్కలు ఉదయిస్తాయి.
యజ్ఞంలో ముందు మేకను తర్వాత గుర్రాన్ని దానివెనుక యాజకులు నడుస్తారు.
‘‘ఏషచ్ఛాగః పురో అశే్వన వాజి నా పూష్ణ్భోగో-
(ఋగ్వేం 1-162-3)
ఈ మేక వివ్వరూప = ఎర్రని నారింజ రంగు చుక్కలు గలది-
తర్వాతికాలంలో జంతు బలి ప్రవేశించింది.
పెగానస్ = భాద్రపద నక్షత్ర రూపంగల గుర్రపు చుక్కలు
ఋగ్వేదం 1-62-2
‘‘సుప్రాజో జ మేమ్య ద్విశ్వరూప ఇంద్రా పూష్ణో ప్రియమప్పేతి సాథః’’
కుంభరాశి
2/4 ధనిష్ఠ + శతభిషం + పూర్వాభాద్ర
ధనిష్ఠ= శ్రవిష్ట - అధిదేవతలు అష్టవసువులు
శతభిషం- అధిదేవత వరుణుడు కూడా.
ఋగ్వేదం 853 ఋగ్వేదం - 838

- ఇంకావుంది...

- ప్రొ. ముదిగొండ శివప్రసాద్ 040-27425668