Others

ఋగ్వేదం..నూతన భాష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తర ఫల్గునీ నక్షత్రం - అర్జునుడు -
ఋగ్వేదం మత్స్యమంత్ర భేదం-
ఋగ్వేదంలోని ఐదు అర్జున నక్షత్రాలు
1.మఘ 2. స్వాతి 3.ఉత్తర ఫల్గుని 4. అశ్వతర మండలం 5.అశ్వతర మండలం (అశ్వనీ దేవతల తృతీయ స్థానం) = పంచపాండవులు.
స సస్య దహనా ప్లవగాచకన్యా
వరాహమిహిరుడు - బృహత్ జాతకం
సస్వము = వరికంగి
దహన = అగ్ని
ప్లవగ = కోతి- హనుమంతుడు.
కర్కాటకరాశి
1/4 పునర్వసు + పుష్యమి + ఆశే్లష
పుష్యమి = తిష్యమి సిధ్య- అంగిరస అని నామాంతరాలు.
ఈ యుగం 8000 బిసి నాటికి. దీనికి ఆగ్లేషాయుగం అని పేరు పెట్టువచ్చు.
ఋగ్వేదంలో ఇంద్ర శత్రువు శంబరుడు అన్నాడు. ఇతడే కులితరుడు కొడుకు అనగా కౌలితరుడు = కర్కాటకం.
ఋగ్వేదం 4-30-14
శ్రవణం + ధనిష్ట + శతభిషం= జరద్గావం అని వేదము=
ముసలి ఎద్దు.
పుష్యమి - అధిదేవత బృహస్పతి.
ఆశే్లష - ఆశ్రేష
సర్పదైవత్వం.
తొండచుక్క అని తెలుగు పేరు
సరట=తొండ అని శబ్దరత్నాకరము
సరటాత్రీణి - వరరుచి.
క్షీరసాగర మథన గాథలోని మోహిని కన్యారాశియే.
క్షీరసాగరం = పాలపుంత (మిల్కీ వే)
తులారాశి.
2/4 చిత్ర + స్వాతి + 3/4 విశాఖ.
ఋగ్వేదంలో దీని ప్రసక్తి వుంది. చిత్రకు దేవతల వడ్రంగి త్వష్ట అధిదేవత- క్రైస్తవ సంప్రదాయంలో జోసఫ్ వడ్రంగి- స్వాతికి నిష్ఠ్య అని మరో పేరు. ఆల్ఫాభూతేశ్- భూతేశుడు = శివుడు.
ఇదే-
విశాఖ = రాధ (అధర్వణ వేదం)
ఇంద్రాగ్నులు అధిదేవతలు.
విశాఖ
హనుమంతుని జండా అర్జునుని రథంపై ఉంది. ఇక్కడ నానావిధ భూతములు ఉన్నాయి. = భూతేశ మండలం.
ఋగ్వేదం
10వ మండలం 59వ సూక్తం 10వ మంత్రం
ఉశీనరాణి తన బండికి కట్టిన ఎద్దును అవతలికి పంపవలసిందిగా ఇంద్రుణ్ణి కోరింది. ఈమె శిబి చక్రవర్తి భార్య. శిబి= సిబి = తులారాశి.
గ్రీకు కథలలో కూడా ఈ ఎద్దును తోలటం ఉంది.
‘తిగ్మశృంగో వృషభో రోరువాణః’- స్వాతి సమీపంలోని కొమ్ముల ఎద్దు నక్షత్రం.
గ్రీకులు - అక్కాడియన్లు, అక్సీరియన్లు
విశాఖ = అగ్నివేదిక
యలామాసం = తుల్కుమాసం అన్నారు.
విశాఖ, పూర్ణిమ నాడు వచ్చే మాసం వైశాఖం. దీనికి రాధామాసం అని అమరకోశం. ఇదే దక్షిణాగ్ని = వైశాఖాగ్ని. (తక్కినవైదికాగ్నులు)
ఆవహనీయం - కృత్తిక గార్హపత్యం - భాద్రపదాగ్ని.
- ఇంకావుంది...

- ప్రొ. ముదిగొండ శివప్రసాద్ 040-27425668