Others

మూలపుటమ్మ శక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రోహిత్‌చంద్ర, డా.ఎ.పి.చారి, విజయలక్ష్మి ప్రధాన తారాగణంగా రూపొందిస్తున్న చిత్రం ‘అమ్మలగన్న అమ్మ మూలపుటమ్మ’. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియోను ప్రతాని రామకృష్ణగౌడ్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ విడుదల చేశారు. నిర్మాత ఎ.పి.చారి మాట్లాడుతూ -సంప్రదాయాలు గొప్పవని చాటిచెప్పే ప్రయత్నమే సినిమా అన్నారు. భారతదేశం ఒక దేవాలయమైతే ప్రాచీన దేవతలు శక్తివంతమైనవారని, ముగ్గురమ్మల మూలపుటమ్మ అంటే ఎవరూ ఆమె శక్తి ఏమిటి? అనే అంశాలు చిత్రంలో చర్చించామన్నారు. గ్రీన్ మ్యాట్ ఉపయోగించి అవసరమైనచోట గ్రాఫిక్స్‌తో నిర్మాత చారి చెప్పిన కథనం ఆధారంగా రూపొందిన చిత్రంలో మొత్తం ఐదు కథలుంటాయని, ఒకదానికి ఒకటి అల్లుకుంటూ వస్తాయని, చెడుపై మంచి ఎలా జరిగిందన్న కథనం అందరికీ నచ్చుతుందని దర్శకుడు కళాసాధన కృష్ణ అన్నారు. వికార్‌షా, కావ్యకీర్తి, తులసి, మిత్ర తదితరులు నటించిన చిత్రానికి సంగీతాన్ని ములకలపల్లి రవి అందించారు.