Others

మన కథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన కథలలో
ఎన్ని విషయాలో
తిరగేద్దామనుకునేలోపే
కొత్త సంఘటనలు
పలకరిస్తాయ
బరువైనవీ తేలికపాటివీ
క్లిష్టమైనవీ అందమైనవీ
అందవిహీనమైనవీ
నమ్మకాన్నిచ్చేవీ
అయోమయమూ
ఉంటూనే ఉంటాయి
మనతో ప్రయాణం చేస్తూనే ఉంటాయి
అయన మన కథలో
చివరి పేజీకొచ్చేలోపు
ఇంకెన్ని సన్నివేశాలో, సంఘటనలో
గాయాలు నయం కావడానికి
మార్పులు రావడానికీ
ఆశ్చర్యపరిచే విషయాలు
కరచాలనం చేయొచ్చు
హత్తుకోవచ్చు
అయినా నడక తప్పదు
నడత ఎలా ఉన్నాసరే...
ఇదే మన కథ!

- చౌటపల్లి నీరజా చంద్రన్, 8500878869