Others

అడుగడుగునా నిఘా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జునసాగర్ డ్యామ్ సహా రెండు జిల్లాల్లోని అన్ని ఘాట్‌లవద్ద ప్రత్యేక భద్రతాచర్యలు తీసుకున్నారు. సీసీ కెమేరాలు ఏర్పాటు చేశారు. పోలీస్, ఇతర అధికారులు, సిబ్బంది దాదాపు 15,3535 మంది పుష్కర విధుల్లో పాల్గొంటున్నారు. మరో 2వేల మంది ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సిసి వాలంటీర్లు భక్తులకు సేవలందించనున్నారు. జిల్లాలోని వివిధ పుష్కర ఘాట్‌లకు హైద్రాబాద్ నుండి, జిల్లాలోని వివిధ చోట్ల నుండి ఘాట్‌ల వరకు 330 ప్రత్యేక బస్ సర్వీస్‌లు నడిపిస్తున్నారు.