Others

13మందిని దహించిన బర్త్‌డే క్యాండిల్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫ్రాన్స్‌లోని నార్మండీ ప్రాం తంలోని రివాన్ నగరంలో వున్న అతి పెద్ద బార్ ‘లీబర్‌క్యూబా’ బార్ రూం, దానితోపాటు అది వున్న బేస్‌మెంట్- క్షణాల్లో తగలడిపోయి పదమూ డు మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయి- శరీరాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి.
చాలామందికి గా యాలయినాయని గవర్నమెంటు ప్రకటన వివరించింది.
బర్త్‌డే కేక్- దానిమీద వెలుగుతు న్న కొవ్వొత్తులు- పెట్టుకుని ఒక యువతి- ఫస్ట్ఫో్లర్‌లో నుంచి క్రింది సెల్లార్ బార్‌లోకి మెట్లు దిగుతోందిట. కాలు జారింది. అంతే! క్యాండిల్స్ సౌండ్ ప్రూఫ్ మెటీరియల్ వున్న గోడలకి అంటుకుని క్షణాల్లో మంటలు మొత్తం బార్‌ని కబళించాయి. ఇది అర్థరాత్రి రంజుగా- అంతా పార్టీలు చేసుకుంటున్న వేళ జరిగింది.‘జాగ్రత్త’ అన్నదే రక్షణ కవచం తప్ప మిగతావేమీ కావు’ అని రుూ సంఘటనల్నీ మనల్ని హెచ్చరిస్తున్నాయి కాదా?
వెబ్‌సైట్ జన్మదినం!
ఈ ఆగస్టు ఆరున మొట్టమొదటి వెబ్‌సైట్‌కి రజతోత్సవ జన్మదిన మహోత్సవం జరిగింది. 1991 ఆగస్టు 6 నాడు డబ్ల్యూ.డబ్ల్యూ.డబ్ల్యూ. అనగా వరల్డ్‌వైడ్ వెబ్ ప్రాజెక్టును టిమ్ బెర్నెస్‌లీ- ప్రపంచ వ్యాప్త వెబ్ ప్రాజెక్టును ప్రపంచ సైట్‌కు అంకితం చేశాడు. ఆ తొలి వెబ్ సైట్ యింకా నడుస్తోంది. గురువుగారు మొదట దానిని తన కంప్యూటర్‌లో పెట్టుకున్నాకనే- ‘సర్వర్’ కనిపెట్టి కనెక్ట్ చేశాడుట.
వెబ్ సైట్లూ జిందాబాద్!