AADIVAVRAM - Others

స్పాంట్ అరెనియస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూగోళం వేడెక్కడం (గ్లోబల్ వార్మింగ్) అనే ఆలోచన ఇప్పటిది కాదు. వాతావరణం లోని కార్బన్ డయాక్సైడ్ (సివో2) సూర్యరశ్మి వేడిని అధికం చేస్తుందని స్వీడన్ భౌతిక, రసాయన శాస్తవ్రేత్త స్పాంట్ అరెనియస్ 1896లోనే కనిపెట్టాడు. సూర్యరశ్మి మరీ వేడిగా మారి భూమి వేడెక్కడాన్ని గ్లోబల్ వార్మింగ్ అంటారు. డీజిల్, పొగ వంటివి సివో2 స్థాయిలను పెంచుతాయని, సివో2 పరిమాణం రెట్టింపు అయితే ప్రపంచం ఉష్ణోగ్రత రెండు డిగ్రీలు పెరుగుతుందని ఆయన అంచనా వేశాడు. ఆధునిక శాస్తవ్రేత్తలు కూడా ఇప్పుడు ఇంచుమించు ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నారు.

-నాయక్