Others

ఇచ్చి చూడండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమాయకత్వాన్ని అందమైన పోతపోస్తే అదే -సురభి. పక్కింటి పిల్లలా కనిపించే ఈ క్యూటీ కోరికలు మాత్రం వేరుగా ఉన్నాయి. వీరోచిత పాత్రల్లో నటించడమంటే చాలా ఇష్టమంటోంది -ఈ అమాయక అందం. అంతేకాదు, చారిత్రక చిత్రాల్లో ఛాన్సిస్తే చెలరేగిపోతానని కూడా అంటోంది. తెలుగు తెరమీద రెండు చిత్రాల్లో (బీరువా, ఎక్స్‌ప్రెస్ రాజా) తళుక్కుమన్న ఈ పంజాబీ అందానికి వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా కోలీవుడ్‌లోనూ అవకాశాలు అందుతున్నాయి. కాకపోతే -తాజాగా తెలుగులో పడినట్టే సరైన హిట్టుమార్క్ సినిమా ఒకటి అక్కడా పడితే ఇక ఛాన్స్‌లే ఛాన్స్‌లన్న ఆశల్లో ఉంది. అమాయకత్వానికి కేరాఫ్ అడ్రస్‌లా కనిపించే సురభి కోరుకున్నట్టే ఒకవేళ -చారిత్రక, వీరోచిత పాత్రలు చేతికందితే ఎలా రక్తికట్టిస్తుందో చూడాలి మరి.