Others

ఎప్పుడూ ఫ్రెష్‌గా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనం ఏం పనిచేస్తున్నాం అన్నది ముఖ్యంకాదు. ఎంత ఆనందంగా ఉన్నామన్నదే ముఖ్యం. ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూ మన బుర్రను ఫ్రెష్‌గా ఉంచుకుంటున్నామా లేదా అంటోంది శృంగార నాయిక సన్నీలియోన్. ఆమె చేసే పనికి చెప్పే మాటలకి ఎక్కడా పొంతన ఉండదు కదూ. ఇంకా వినండి. గతం గురించి తానెప్పుడూ బాధపడనని, ఎప్పుడూ ఫ్రెష్‌గా ఉండడానికే ప్రయత్నిస్తానంటోంది. అప్పుడెప్పుడో చేసిన పనులే ఇప్పుడున్న స్థాయిని నాకిచ్చాయని, అందుకోసం గర్వపడాలే కానీ ఏమాత్రం బాధపడకూడదని ఎంత చక్కగా చెబుతోందో. ఇంకో మాట వింటే ముక్కున వేలేసుకోవాలి. అసలు తానెప్పుడూ రెమ్యునరేషన్ గురించి డిమాండ్ చేయలేదని, అది తనకు సెకండరీ ఆప్షన్ మాత్రమేనని చెబుతోంది. ఇంతకూ ఫస్ట్‌ఆప్షన్ ఏంటి అంటే ఆ చిత్రంలో తన పాత్రేనట. అబ్బ ఎంత బాగా చెప్పిందో సన్నీలియోన్!