Others

నేలమీద నూకలున్నాయ్... అంతే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘పాముకి పాలుపోయరాదు’- అంటారు. ఎందుకంటే అది పాలుపోసినా, కాటువేయక మానదు. అలాగే జరిగింది. పాతికేళ్ల కుర్రాడు అనిల్ అజయ్‌మాలీకి మొన్న ఆదివారం ముంబాయిలోని వాసాయ్‌లోని భాస్కర వాడి వాసి అయిన అనిల్ అగ్నిమాపక దళంలో ఉద్యోగి. రంగారో అనే ప్రాంతంలో ఓ యింట్లో, ‘‘త్రాచుపాము దూరింది. రక్షించండి బాబోయ్!’’అన్న ఆర్తనాదానికి- అక్కడ వాలిన అనిల్, అతని ప్రియ సహచరుడు రూపేష్, డ్రయివర్ మనోజ్‌లు- అక్కడకి వెళ్లివాలారు. అనిల్ ఎలాగో తంటాలుపడి నాలుగున్నర అడుగుల పొడవున్న కోడె త్రాచుని పట్టుకున్నాడు. దాన్ని, తన శరీరం తాకకుండా యిప్పుడు అలా పట్టుకుని- మెలితిప్పి ఒక సంచీలో పెట్టాడు. దాంతో అది కస్సు (బుస్సు)మంటూ సంచీ లోపలి నుంచి అతని వ్రేలు కొరికింది. కాటు వేసిందన్న మాట! ఐనా ఖంగు తినక ‘‘17వందల సర్పాలను పట్టి, బుట్టలో పెట్టేనే భామా!’’ అంటూ దాన్ని బయటికి తీసి, మరో సీసాలో త్రోశాడు. కానీ, నోటి వెంట నురగలు క్రక్కుతూ నేలమీది కొరిగిపోయాడు. ఆసుపత్రికి పట్టుకుపోయారు అతణ్ని. మొదట పాముని సీసాలో అలానే వుంచి, అతని వ్రేలికి గట్టి గుడ్డ పేలిక బిగించి, విషం ఎక్కిపోకుండా- ఆసుపత్రిలో పడేశారు. విరుగుడు ఇంజక్షన్లున్నాయి అక్కడ లక్కీగా. మర్నాడు అనిల్ కళ్లు తెరిచాడు!