AADIVAVRAM - Others

ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ ( శాస్ర్తియ ఆవిష్కరణలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శామ్యూల్ బ్రౌన్ ఇంగ్లీష్ దేశపు ఇంజనీర్. ఆయన 1823లో ఇంటర్నల్ కంబషన్ ఇంజన్‌ను అభివృద్ధి చేశాడు. ఇది న్యూకోమన్ రూపొందించిన ఆవిరి ఇంజన్‌కు మెరుగైన రూపం. అయితే దీంట్లో ఇది ఆవిరికి బదులుగా హైడ్రోజన్‌ను ఇంధనంగా వాడారు. దీనిలో కంబషన్, కూలింగ్‌కు వేర్వేరు చాంబర్లు ఉంటాయి. దీనిలో సిలిండర్లను కూడా వాడారు. ఫ్రాన్స్‌కు చెందిన ఆవిష్కర్త ఐసాక్ డి రివాజ్, డచ్ దేశస్థుడైన శాస్తవ్రేత్త క్రిస్టియన్ హ్యూజిన్స్ కొంత భిన్నమైన డిజైన్లతో ఇంజన్లను తయారుచేశారు. అవి వేర్వేరు ఇంధనాలను ఉపయోగించుకునేవి. అయితే అవి ఏవీ కూడా బ్రౌన్ తయారుచేసిన కంబషన్ ఇంజన్ అంత సమర్థవంతంగా పని చేయలేదు.