AADIVAVRAM - Others

వర్షపు మేఘాలు నల్లగా ఎందుకు ఉంటాయ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రధానంగా రేణువుల సాంద్రత వల్ల వర్షపు మేఘాలు నల్లగా ఉంటాయి. మేఘాలలో వర్షపు రేణువులు, మంచు ముక్కలు అధికంగా ఉంటాయి. అవి ఎంత ఎక్కువ పరిమాణంలో ఉంటే అంత నల్లగా ఉంటాయి. కేంద్రీకృతమైన ఈ పదార్థాలు సూర్యకాంతిని తరిమికొట్టడం వల్ల కూడా వీటి కింద భాగం నల్లగా ఉంటుంది. మీరు విమానం ఎక్కినప్పుడు పరిశీలించండి. మేఘాలు వెండి మబ్బుల్లా తళతళ మెరుస్తూ కన్పిస్తాయి. రన్‌వే మీద నుంచి పైకి చూడండి. మేఘాలు నల్లగా, దట్టంగా కన్పిస్తాయి. మేఘాలు ఎంత దట్టంగా ఉంటే కాంతి అంత తక్కువగా వాటిలోకి ప్రసరిస్తుంది.

-నాయక్