Others

కోటి రూపాయల హీరోయిన్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌తో పరుగు ప్రారంభించిన రకుల్‌ప్రీత్‌సింగ్ కెరీర్ ప్రస్తుతం టాప్‌గేర్‌లో సాగుతోంది. ఇప్పటివరకూ తెలుగులో కాజల్, తమన్నా, సమంతలు కోటి రూపాయల హీరోయిన్లుగా వెలుగొందుతుంటే, ఆ జాబితాలోకి వెళ్లి చేరింది రకుల్ ప్రీత్‌సింగ్. ప్రస్తుతం తమిళంలో విశాల్ సరసన ఆమె నటిస్తున్న ‘తుపరివాలన్’ చిత్రం కోసం కోటి రూపాయలు అడగకుండానే ఇచ్చి మరి బుక్ చేసుకున్నారట. దీంతో రకుల్‌ప్రీత్‌సింగ్ డిమాండ్ ఎలావుందో అర్థమవుతోంది. ప్రస్తుతం తెలుగులో మినిమమ్ గ్యారంటీ హీరోయిన్‌గా వరుస అవకాశాలు అందుకుంటున్న రకుల్‌కు ఇది అదృష్ట రేఖే. తెలుగులో కూడా అంత డిమాండ్ చేస్తుందో ఏమో చూడాలి!