జాతీయ వార్తలు

రూ.8లక్షల ఉల్లిపాయలు చోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఉల్లిపాయల రేటు ఆకాశన్నంటుతుంది. ఉల్లి రేటు సామాన్యుడికి కన్నీరు తెప్పిస్తున్న వేళ బీహార్‌లో నిల్వచేసిన ఉల్లిపాయలను దొంగించారు. పాట్నాకు సమీపంలోని ఫతువా గోడౌన్‌లో వ్యాపారి నిల్వచేసిన ఉల్లిపాయలను గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. వీటి విలువ రూ.8 లక్షలు ఉంటుంది.