అంతర్జాతీయం

ఓమన్ సుల్తాన్ కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మస్కట్: గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఒమన్ సుల్తాన్ ఖబుస్ బిన్ సయ్యద్ అల్ సయ్యద్ కన్నుమూశారు. ఆయన వయసు 79 సంవత్సరాలు. దాదాపు 29 సంవత్సరాల వయసులో ఆయన రాజ్యాధికారాన్ని చేపట్టారు. ఆయన బ్రహ్మచారి. తన తరువాత వారసుడిగా ఆయన ఎవ్వరినీ ప్రకటించలేదు. ప్రస్తుతం సింహాసనాన్ని అధిష్టించేది ఎవ్వరనే దానిపై మంతనాలు జరుగుతున్నాయి. రాచకుటుంబం సమావేశమై మంతనాలు జరుపుతుంది. సుల్తాన్ వారుసుడిగా ఉప ప్రధానిగా ఉన్న అసద్ బిన్ తారీఖ్ పేరు వినిపిస్తోంది.