జాతీయ వార్తలు

నిర్భయ దోషుల మృతదేహాలు తల్లిదండ్రులకు అప్పగింత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ:ఈరోజు ఉరితీసిన అనంతరం నిర్భయ దోషుల మృతదేహాలను వారి తల్లిదండ్రులకు అప్పగించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో దోషులకు మరణదండన అమలు చేశారు. దోషులుగా తేలిన ముఖేశ్‌ సింగ్‌, పవన్‌ గుప్తా, అక్షయ్‌ ఠాకూర్‌, వినయ్‌ శర్మలను తీహార్‌ జైలులో శుక్రవారం తెల్లవారుజామున 5:30 గంటలకు ఉరి తీశారు. జైలు అధికారుల సమక్షంలో మీరట్‌ నుంచి వచ్చిన తలారి పవన్‌.. మనీలా తాళ్లతో ఉరి తీశారు.పోస్టుమార్టమ్ తరువాత ఈ మృతదేహాలను వారికి అప్పగించనున్నారు.