తెలంగాణ

బెజవాడ కార్పొరేటర్‌కు పోలీసుల నోటీసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: విమానంలో ఓ మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయవాడ టిడిపి కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావుకు శంషాబాద్ పోలీసులు నోటీసు పంపారు. తాము చేపట్టే విచారణకు వారం రోజుల్లోగా హాజరు కావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు.