అంతర్జాతీయం

న్యూజిలాండ్‌లో కాల్పులు :ఆరుగురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూజిలాండ్:రెండు ప్రార్థనామందిరాలను లక్ష్యంగా చేసుకుని న్యూజిలాండ్‌లో జరిగిన కాల్పుల్లో ఆరుగురు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. కాల్పులు జరిగిన ప్రాంతంలో ఒక మహిళతో సహా నలుగుర్ని అదుపులోనికి తీసుకున్నారు. అల్‌నూర్ మసీదు వద్ద జరిగిన కాల్పుల్లో ఆరుగురు చనిపోయారు. తెలుపురంగులో వున్న ఓ వ్యక్తి ఆటోమేటిక్ ఆయుధంతో ప్రవేశించి కాల్పులు జరిపాడు. ఆ సమయంలో మసీదులో 300 మంది వరకు వున్నారు.