తెలంగాణ

నేతన్నలకు మెరుగైన ఉపాధి అవకాశాలు:కేటీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: నేతన్నల ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆయన నల్గొండలోని మార్కెట్‌యార్డులో బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. నల్గొండ జిల్లాలోని దండుమల్కాపురం వద్ద అతి పెద్ద పారిశ్రామిక పార్క్‌ను ఏర్పాటుచేస్తామని, దీంతో 13వేల మందికి ఉపాధి అవకాశాలు దక్కుతాయని అన్నారు. నల్గొండలో మినీట్యాంక్ బండ్ ఏర్పాటుకు రూ.35కోట్ల నిధులు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. వరంగల్‌లో అతి పెద్ద టెక్స్‌టైల్ పార్క్‌ను ఏర్పాటుచేస్తున్నామని తెలిపారు.