నేర్చుకుందాం

శ్రీనరసింహ శతకము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ. ఇభకుంభముల మీఁద కెగిరిడి సంగంబు
ముట్టునే కుఱుచైన మూషికమును
నవచూత పత్రముల్ నములుచున్న పికంబు
కొఱకునే జిల్లేడు కొనలు నోట?
అరవింద మకరంద మనుభవించెడి తేటి
పోవునే పల్లేరు పూలకడకు?
లలితమైన రసాల ఫలముఁ గొప్పెడి చిల్క
మెసపునే భ్రమిత మమ్మెత్తకాయ
తే. ఇలను నీ కీర్తనలు పాడ నేర్చినతఁడు
పరుల కీర్తన ఁ బాడునే యరసి చూడ
భూషణ వికాస ! శ్రీధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!
భావం: ఓ నరసింహా! ఏనుగుగండస్థలంపైకి ఎగబ్రాకే సింహం చిట్టెలుకని పట్టుకోను. లే మోవిచిగుళ్లు కొరికే కోకిల జిల్లేడు కొనల నాపించదు. తామర లోని తేనె కాల్చుకుని జుంటీగె పల్లేరు పూలపై వ్రాలదు. మామిడి ప ళ్లు తినే చిలుక ఉమ్మెత్త కాయల్నితినరు. అలాగే సదా నీ కీర్తనల్ని అలాపించే నీ భక్తులు అన్య కీర్తనల్ని ఆలపించరు కదా..