Others

భక్తిరస పాత్రలకోసం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సౌత్ క్రేజీ హీరోయిన్ పలు సంచలనాల హీరోయిన్‌గా మంచి క్రేజ్ తెచ్చుకున్న నయనతార ప్రస్తుతం తమిళంలో బిజీగా ఉంది. ఇప్పటికే స్టార్ హీరోల సరసన సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న ఈమె ఈమధ్య ఏ ఒక్క తెలుగు సినిమాలోనూ నటించలేదు. లేటెస్ట్‌గా వెంకటేష్, మారుతి కలయికలో రూపొందే సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈమధ్య ఈ అమ్మడికి వరుస అవకాశాలు బాగా పెరగడంతో ఇప్పుడు మళ్లీ భక్తిరస చిత్రాలవైపు ఆసక్తి చూపిస్తోందట! ఆమధ్య ‘శ్రీరామరాజ్యం’ సినిమాలో సీత పాత్రలో నటించి మెప్పించి, మంచి పేరుతెచ్చుకున్న నయనతారకు మళ్లీ ఆ తరహా మంచి భక్తిరస సినిమాలో నటించాలని ఉందని, అందుకే ఆ దిశగా ప్రయత్నాలు కూడా మొదలు పెట్టిందట!