జాతీయ వార్తలు

సంప్రదాయ దుస్తుల్లో ‘ఫగ్డీ’ ఉత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నవీ ముంబయిలో ‘ఫగ్డీ’ సందర్భంగా సంప్రదాయ దుస్తుల్లో గురువారం ఉత్సవాలు నిర్వహిస్తున్న మహిళలు.
ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి సందర్భంగా ఏటా ఈ ఉత్సవాన్ని జరుపుకొంటారు.