జాతీయ వార్తలు

ఎన్‌ఆర్‌సీ, సీఏఏ, ఎన్‌పీఆర్‌లకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్‌ఆర్‌సీ, సీఏఏ, ఎన్‌పీఆర్‌లకు వ్యతిరేకంగా ఆదివారం కోల్‌కతాలో తృణమూల్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, రాష్ట్ర మంత్రి చంద్రియామా భట్టాచార్జి సారథ్యంలో జరిగిన నిరసన ప్రదర్శన. బెంగళూరులో ముస్లిం మహిళలు వినూత్న రీతిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకొన్నారు. సీఏఏ, ఎన్‌పీఆర్, ఎన్‌ఆర్‌సీలకు వ్యతిరేకంగా తమ చేతులపైనే నినాదాలు రాసుకుని ఇలా ప్రదర్శించారు. పాట్నాలో కూడా మహిళల సారథ్యంలో జరిగిన నిరసన ప్రదర్శన.