జాతీయ వార్తలు

ప్రధాని ఆకస్మిక సందర్శన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీలోని రాజ్‌పథ్‌లో ఏర్పాటు చేసిన ‘హునార్ హాత్’ ప్రదర్శనను బుధవారం ఆకస్మికంగా సందర్శించిన ప్రధాని నరేంద్ర మోదీ. వివిధ స్టాళ్లను పరిశీలించిన ఆయన అక్కడ అమ్మకందారులతో ముచ్చటించారు. ‘లిట్టీ-చోఖా’ స్టాల్‌లో
అల్పాహారం, ‘కుల్హాద్’ టీ తీసుకున్నారు. వివిధ స్టాళ్లలో ప్రదర్శనకు ఉంచిన వస్తువులను ఆయన ఆసక్తిగా తిలకించారు. మోదీ రాకతో రాజ్ ప్రాంతం సందడిగా మారింది