జాతీయ వార్తలు

ఆఫ్రికా దేశాలవైపు భారత్ చూపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో: ఆఫ్రికా ఖండంలోని దేశాలతో రక్షణ రంగంలో కలిసి పనిచేయడానికి భారత్ సిద్ధంగా ఉందని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సూచనప్రాయంగా వెల్లడించారు. ఆఫ్రికా ప్రాంతంలోకి చైనా తన సైనిక, ఆర్థిక సంబంధాలతో వేగంగా చొచ్చుకు వెళ్తోంది. గురువారం నాడిక్కడ ‘డిఫెన్స్ ఎక్స్‌పో’లో జరిగిన ఒక సభలో ఆయన మాట్లాడుతూ భారత్ ఆఫ్రికా దేశాలకు ఆఫ్‌షోర్ పెట్రోల్ వెసెల్స్ (ఓపీవీలు), ఫాస్ట్ ఇంటర్‌సెప్టర్ బోట్లు, నైట్ విజన్ గూగుల్స్ (ఎన్‌వీజీలు), అన్‌మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్ (యూఏవీలు), డోర్నియర్ ఎయిర్‌క్రాఫ్ట్, ఆయుధాలు, మందుగుండు సామగ్రిని అందించడానికి సిద్ధమవుతోందని తెలిపారు.