జాతీయ వార్తలు

తోట చిరంజీవికి ఫిక్కీ అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబరు 12: గుంటూరు జిల్లా తెనాలికి చెందిన శాస్తవ్రేత్త డా. తోట చిరంజీవికి జాతీయ స్థాయిలో ఫెడరేషన్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (్ఫక్కీ) అవార్డు లభించింది. ఈ అవార్డును ముంబయిలో మంగళవారం జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర రసాయన, ఎరువుల శాఖ కార్యదర్శి పి.రాఘవేంద్రరావు చేతుల మీదుగా చిరంజీవి అందుకున్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత పెట్రోలియం కెమికల్ లిమిటెడ్ నోయిడాలోని పరిశోధన అభివృద్ధి సంస్థ (ఆర్‌అండ్‌డి) విభాగంలో సీనియర్ శాస్తవ్రేత్తగా చిరంజీవి పని చేస్తున్నారు.