జాతీయ వార్తలు

ఆరు జిల్లాలకు కొత్తగా డీసీసీ అధ్యక్షుల నియామకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 10: తెలంగాణలో ఆరు కొత్త జిల్లాలకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులను నియమిస్తూ ఎఐసీసీ ప్రధాన కార్యదర్శి కేవీ వేణుగోపాల్ ఆదేశాలు జారీ చేశారు. యాదగిరి భవనగిరి జిల్లా అధ్యక్షుడిగా కె అనిల్ కుమార్ రెడ్డి, నారాయణ్‌పేట జిల్లాకు శివ కుమార్ రెడ్డిని, ములుగు జిల్లాకు నల్లెళ్ల కుమార్ స్వామి, వికారాబాద్కు టీ రామ్మోహన్ రెడ్డి, జయశంకర్ భూపాల్ పల్లి జిల్లాకు ఏ ప్రకాశ్ రెడ్డి, కొమరం భీం అసిఫాబాద్ జిల్లాకు విశ్వప్రసాద్ రావును నియమించారు.