జాతీయ వార్తలు

ప్లాస్టిక్ బాటిళ్లకు బదులు గాజు బాటిళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీలో ఆహార, వినియోగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ బుధవారం నిర్వహించిన సమావేశ దృశ్యమిది. కృషి భవన్‌లో జరిగిన ఈ సమావేశంలో మంచినీటిని ప్లాస్టిక్ బాటిళ్లకు బదులు గాజు బాటిళ్లలో అందించడం విశేషం. పర్యావరణ పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వ ఇచ్చిన ప్రాధాన్యతను ఈ సమావేశం చెప్పకనే చెప్పింది