జాతీయ వార్తలు

మాతృభాషను విస్మరించొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా: దేశంలోని అన్ని భాషలు సంస్కృతులను ప్రజలు గౌరవించాలని, ఇందుకోసం తమ మాతృభాషను ఫణంగా పెట్టాల్సిన అవసరం లేదని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శనివారంనాడు ఇక్కడ స్పష్టం చేశారు. హిందీని ఉమ్మడి భాషగా తీర్చిదిద్దాలన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటనపై స్పందించిన ఆమె ‘ఏ భాషనైనా మనం నేర్చుకోవచ్చు. కానీ మాతృభాషను మాత్రం విస్మరించకూడదు’ అని స్పష్టం చేశారు.

చిత్రం... పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ