జాతీయ వార్తలు

సమాఖ్య స్ఫూర్తిపై దెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: హిందీ భాషను దేశవ్యాప్తంగా విస్తరిస్తామంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై సీపీఐ తీవ్ర స్వరంతో ధ్వజమెత్తింది. అమిత్ షా ప్రకటన దేశ సమాఖ్య నిర్మాణం భిన్న సంస్కృతులపైనే ఓ దాడిలాంటిందని వ్యాఖ్యానించింది. హిందీ భాషే దేశ ప్రజలను ఏకం చేస్తుందన్న మంత్రి వ్యాఖ్యలు దేశ భిన్న భావనలను దెబ్బతీసేవని ఓ ప్రకటనలో పేర్కొంది. దేశ సమైక్యత బలోపేతం కావాలంటే భిన్నత్వంలో ఏకత్వం భావనకు మరింత శక్తిని అందించాలని తెలిపింది.