జాతీయ వార్తలు

లతా మంగేష్కర్ కు జ్ఞాపిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహారాష్ట్ర పర్యటనలో ఉన్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆదివారం ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ ఇంటికి వెళ్లి కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు ఓ జ్ఞాపికను బహూకరించారు