జాతీయ వార్తలు

గ్రామీణాభివృద్ధికి భారీగా నిధులివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 16: ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణావృద్ధికి పెద్ద ఎత్దున కేంద్రం నిధులు విడుదల చేయాలని వైఎస్సార్‌సిపీ లోక్‌సభ సభ్యురాలు చింతా అనురాధ కోరారు. ఈ ఏడాది వ్యవసాయం, రైతు సంక్షేమం,గ్రామీణాభివృద్ది మంత్రిత్వాశాఖల పద్దులపై లోక్‌సభలో సోమవారం జరిగిన చర్చలో ఆమె పాల్కొన్నారు. విభజనతోనష్ట పోయినా ఆంధ్రప్రదేశ్‌ను గ్రామీణాభివృద్దికి ప్రత్యేక శ్రద్ధ చూపించాలని కేంద్రాన్ని కోరారు. ఇంటింటికీ నీటినీ అందించే హర్ ఘర్ జల్ పథకానికి ఆంధ్రప్రదేశ్‌కు ఏ ప్రతిపాదికన నిధులు కేటాయిస్తారో తెలపాలని కోరారు. అమలావురం పార్లమెంటరీ నియోజకవర్గంలో వ్యవసాయ వర్సిటీ ఏర్పాటుచేయాలని కేంద్రాన్ని కోరారు.