జాతీయ వార్తలు

ఆజంఖాన్, మేనకపై ఎన్నికల కమిషన్ కొరడా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: ఎన్నికల నియామవళిని ఉల్లంఘించినందుకు సమాజ్‌వాది పార్టీ నాయకుడు ఆజంఖాన్, కేంద్ర మంత్రి మేనకా గాంధీలపై ప్రధాన ఎన్నికల కమిషన్ కొరఢా ఝుళిపించింది. యూపీలోని రాంపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న జయప్రదపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు ఆజంఖాన్‌పైనా, ముస్లింలు తనకే ఓటు వేయాలంటూ వారిని నిలదీసే రీతిలో మాట్లాడినందుకు మేనకా గాంధీపైనా 72 గంటలు, 48 గంటల పాటు ఎలాంటి ప్రచారంలో పాల్గొనకుండా నిషేధం విధించింది.