రాష్ట్రీయం

నాగార్జున సాగర్ గేట్లు ఎత్తివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్గొండ:శ్రీశైలం జలశయానికి సంబంధించి పదిగేట్లు ఎత్తివేయటంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో సాగర్ ప్రాజెక్టుకు చెందిన మొత్తం 26 గేట్లను ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేశారు. నాగార్జున సాగర్ ఇన్‌ఫ్లో 9 లక్షల క్యూసెక్కులు కాగా.. ఔట్‌ఫ్లో 6.18 లక్షల క్యూసెక్కులు. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా... ప్రస్తుతం 586.4 అడుగులకు చేరుకుంది. పూర్తిస్థాయి నీటినిల్వ 312 టీఎంసీలు, ప్రస్తుతం 302.39 టీఎంసీలకు నీరు చేరుకుంది.