ఆంధ్రప్రదేశ్‌

‘అమృత్’ పథకం పట్టణాలకు వరం: బాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: పట్టణాలు, నగరాల్లో నివసించే ప్రజల ఆకాంక్షలను తీర్చేందుకు సంబంధిత అధికారులు చొరవ చూపాలని సిఎం చంద్రబాబు అన్నారు. ఆయన మున్సిపాలిటీలు, నగర పాలకసంస్థల్లో కార్యకలాపాలపై మంగళవారం సమీక్ష జరిపారు. మంచినీరు, పారిశుద్ధ్యం, రహదారుల నిర్వహణ వంటి సమస్యలకు మించి పట్టణ వాసులు పెద్దగా ఏమీ అడగరని, ఈ విషయాలను కూడా అధికారులు నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదన్నారు. అమృత్ పథకం పట్టణాలకు వరం లాంటిదని, కేంద్రం ఇచ్చే నిధులను సకాలంలో సద్వినియోగం చేయాలన్నారు.