తెలంగాణ

ములుగులో హార్టికల్చర్ యూనివర్సిటీకి శంకుస్థాపన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్: సీఎం కేసీఆర్ జిల్లాలోని ములుగులో ఏర్పాటు చేయనున్న కొండ లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీ, సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్, అటవీ కళాశాల భవనాలకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్‌సింగ్, కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, అటవీ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న, జిల్లా పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్‌రెడ్డి, జిల్లాకు చెందిన శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు పాల్గొన్నారు.