జాతీయ వార్తలు

రాజకీయ సుస్థిరత బీజేపీతోనే సాధ్యం:మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జార్ఖండ్: దేశంలో రాజకీయ సుస్థిరత బీజేపీతోనే సాధ్యమని ప్రధాని మోదీ అన్నారు. ఆయన జార్ఖండ్‌లో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ ప్రజల తీర్పును కాదని ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన జేడీఎస్-కాంగ్రెస్ కూటమికి తగిన గుణపాఠం చెప్పారని అన్నారు. ఇలాగే ఇతర రాష్ట్రాల్లో ప్రజల అభిష్టాన్ని తిరస్కరించినవారికి తగిన గుణపాఠం చెబుతారని ఆయన అన్నారు. తమ పార్టీకి భారీ మెజార్టీని కట్టబెట్టిన కర్ణాటక ప్రజలకు ఆయన కృతజ్ఞతలు చెప్పారు. బీజేపీకి దక్షిణాదిలో స్థానం లేదు అన్నవారికి ఈ ఫలితాలు చెంపపెట్టులాంటివని అన్నారు.