జాతీయ వార్తలు

రాహుల్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి ప్రధాని మోదీ శుభాకాంక్షలు చెప్పారు. ఆరోగ్యంగా సుధీర్ఘకాలం పాటు జీవించాలని మోదీ ఆకాంక్షించారు. అలాగే కార్యకర్తలు సైతం రాహుల్ ఇంటి వద్ద హోమం నిర్వహించారు.