జాతీయ వార్తలు

మోదీకి ఓటమి తప్పదు:మమత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా: లోకసభ ఎన్నికల్లో మోదీకి ఓటమి తప్పదని, అందుకే ఆయనకు ఓటమి ఫోబియో పట్టుకుందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ అన్నారు. ఆమె కృష్ణానగర్‌లో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ త్రిపురలో ఎన్ని సీట్లు వస్తాయో తెలియదుకాని ఇక్కడ మాత్రం సీట్లు పెంచుకునేందుకు బెంగాల్‌లో తిరుగుతున్నారని అన్నారు. నోట్ల రద్దు వల్ల నష్టపోయిన మీరు ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. బెంగాల్ ప్రజలను హిందూ-ముస్లింలు అని విభజిస్తూ ఓట్లు సంపాదించుకోవాలనే ఉద్దేశ్యంతో మోదీ ఇక్కడకు వస్తున్నారని అన్నారు.