తెలంగాణ

శ్రీశైలం ప్రాజెక్టులో తగ్గుతున్న నీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం ప్రాజెక్టు, డిసెంబర్ 21: శ్రీశైలం ప్రాజెక్టులో గత 10 సంవత్సరాల కాలం నుంచి ఎన్నడూ లేనంతగా నీటి నిలువ కనిష్ట స్థాయికి చేరుకున్నది. రిజర్వాయర్ పూర్తి నీటిమట్టం 885 అడుగులకు గాను సోమవారం సాయంత్రానికి 834.20 అడుగులుగా పూర్తి నీటి నిలువ సామర్థ్యం 210 టిఎంసిలకు గాను 54.054 టి ఎంసిలుగా నిలువ ఉన్నది. కాగా కర్నూలు జిల్లా పరిధిలోని పవర్‌హౌజ్‌లో ఒక యూనిట్ 96 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 4778 క్యూసెక్కుల నీటిని దిగువ నాగార్జున సాగర్‌కు వదులుతున్నది.