తెలంగాణ

దొంగలముఠా అరెస్టు: నగలు స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో ఇటీవల చోరీలకు పాల్పడిన అయిదుగురు సభ్యులున్న దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి సుమారు నలభై తులాల బంగారు నగలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.