ఆంధ్రప్రదేశ్‌

మేఘాకు పోలవరం పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: పోలవరం రివర్స్ టెండరింగ్‌లో డ్యామ్, జల విద్యుత్ కేంద్రాల టెండర్‌ను మేఘా ఇంజనీరింగ్ సంస్థ దక్కించుకుంది. దీంతో టెండర్ ప్రక్రియ ప్రధాన ఘట్టం ముగిసింది. ఈ పనులకు రూ.4,987లను ఇనిషియల్ బెంచ్ మార్క్ విలువనివ్వగా మేఘా సంస్థ రూ.4,358లు కోట్ చేసి టెండర్లను దక్కించుకుంది. అంచనా విలువ కంటే 12 శాతం మేఘా సంస్థ కోట్ చేసింది. దీంతో ప్రభుత్వ ఖజానాకు రూ.629 కోట్ల మేర లబ్ధి చేకూరింది.