ఆంధ్రప్రదేశ్‌

మన్యంలో మావోయిస్టుల కోసం గాలింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: మన్యంలో మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మన్యంలో మావోయిస్టు అగ్రనేతలు సంచరిస్తున్నారని సమాచారం అందిందని ఏఎస్పీ సతీష్‌కుమార్‌ తెలిపారు. మాడిగమల్లు ఎన్‌కౌంటర్‌లో 12 మంది మావోయిస్టులు తప్పించున్నారని పేర్కొన్నారు. ఘటనా స్థలంలో మూడు మృతదేహాలను గుర్తించామన్నారు.